World Cup: ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ టికెట్స్ ఈ వెబ్ సైట్‌లో సులభంగా పొందండి
ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లు, ఆటగాళ్లు తలపడే ఈ పోటీలను వీక్షించేందుకు ఫ్యాన్స్ నుంచి ఎంత పోటీ ఉంటుందో తెలిసిందే. మెగా టోర్నీకి సరిగ్గా 40 రోజుల ముందు, అంటే ఆగస్టు 25 నుంచి టికెట్ల విక్రయం చేపడతామని ఐసీసీ గతంలో తెలిపిన నేపథ్యంలో, రీషెడ్యూలును ప్రకటించిన తర్వాత మళ్ళీ ఈ విషయం చెప్పింది.