CM YS Jagan birthday : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి 600 కిలోల భారీ కేక్ తో పుట్టిన రోజు శుభాకాంక్షాలు..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో కోలాహలంగా జరిగాయి. సీఎం పుట్టిన రోజు కావడంతో సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్యే తలశిల రఘురాం ఆధ్వర్యంలో 600 కిలోల కేక్ ను ట్రాలీపై ఉంచి గొల్లపూడి మైలురాయి సెంటర్ నుంచి భారీ ఊరేరింపుగా పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే రఘురాం, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస రావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మ, ఎమ్మెల్యే ఎండీ రుహుల్లా, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కేక్ కట్ చేసి సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 21 December 2023, 11:12 AM IST
1 / 17
2 / 17
3 / 17
4 / 17
5 / 17
6 / 17
7 / 17
8 / 17
9 / 17
10 / 17
11 / 17
12 / 17
13 / 17
14 / 17
15 / 17
16 / 17
17 / 17

Published : 
  • 21 December 2023, 11:12 AM IST

Exit mobile version