బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓటమితో భారత క్రికెట్ జట్టుపై విమర్శల పర్వం తీవ్రస్థాయిలో ఉంది. పలువురు మాజీ క్రికెటర్లు కోచ్ గంభీర్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే హర్భజన్ సింగ్ ఇటీవల కొన్ని కామెంట్స్ చేశాడు.