ఏ స్థాయి నేతలు పార్టీ మారారు అనే చర్చ ఎలా ఉన్నా.. హరీష్ ఇలాఖాలో బీఆర్ఎస్‌కు ఇలాంటి షాక్ తగలడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సిద్ధిపేట మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.
