Delhi Heavy rains : ఢిల్లీ, హిమాచల్‌లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ

ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 June 2024, 6:10 PM IST

Published : 
  • 30 June 2024, 6:10 PM IST

Exit mobile version