Himachal Heavy Snowfall : హిమాచల్ లో భారీగా హిమపాతం.. మనాలి లో విరిగిపడ్డ కొండచరియలు.. 3 నేషనల్ NH హైవేలు మూసివేత..

మనాలి – కీ లాంగ్ (Keylong) – సిస్సు (Sissu) హైవే పక్కన సమీపంలోని సెల్ఫీ పాయింట్ వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో కీలాంగ్‌కు వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు (BRO) వారు తెలిపారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 21 April 2024, 10:19 AM IST

Published : 
  • 21 April 2024, 10:19 AM IST

Exit mobile version