High Speed ​​Rail HYD : హైదరాబాద్ కు హైస్పీడ్ రైలు.. ప్రధాని మోదీ

దేశ సార్వత్రిక ఎన్నికల (National General Elections) వేళ హైదరాబాద్ పై ప్రధాన మంత్రి నరేంద్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం అనేది తెలంగాణకే కాదు.. భారత దేశానికే అతి ప్రధానమైన నగరం అని ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వూలో చెప్పుకోచ్చారు. హైదరాబాద్ కు దేశ వ్యాప్తంగా వచ్చి ఇక్కడ జీవనం.. ఉపాధి సాగిస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 5 May 2024, 12:08 PM IST

Published : 
  • 5 May 2024, 12:08 PM IST

Exit mobile version