Mathura Nagar : ఘోరం.. కుక్క ఇంట్లోకి వచ్చిందని.. భార్య, భర్తలపై దాడి..

హైదరాబాద్లో దారుణం సంఘటన మధురానగర్లో దారుణం చోటు చేసుకుంది. పెంపుడు కుక్క విషయంలో ఇరుగుపొరుగు వారి మధ్య గొడవ మొదలై..  వారి పై దాడి చేసే వరకు వెళ్లింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 May 2024, 1:04 PM IST

Published : 
  • 16 May 2024, 1:04 PM IST

Exit mobile version