భర్తకు ప్రాణం పోసి.. బిడ్డకు ప్రాణమిచ్చి.. రేవతి కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఇద్దరి ప్రాణాలు నిలబెట్టిన ప్రాణం.. ఇప్పుడు లేదు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కథ.. ఇప్పుడు ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టుకుంటోంది.