సమాజంలో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది కాబట్టి సోషల్ మీడియా.. ముఖ్యంగా యూట్యూబ్ వాడేవాళ్ల సంఖ్య భారీ స్థాయిలో ఉంటోంది.