భారత క్రికెట్ లో రిషబ్ పంత్ ది డిఫరెంట్ స్టైల్ బ్యాటింగ్… ఎలాంటి పరిస్థితుల్లోనైనా దూకుడుగా ఆడుతూ అది కూడా ఫీల్డర్లను కన్ఫ్యూజ్ చేస్తూ కొన్ని షాట్లు ఆడుతుంటాడు. బౌలర్లపై ఆధిపత్యం కనబరుస్తూ షాట్లు కొడుతుంటాడు.