ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్ కు మిక్సిడ్ ప్రాక్టీస్ దక్కింది. ఆసీస్ పేస్ పిచ్ లపై బౌలర్లు క్లిక్ అయితే… బ్యాటర్లు మాత్రం ఫ్లాపయ్యారు. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్కరూ రాణించలేదు. టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న అభిమన్యు ఈశ్వరన్ నిరాశపరిచాడు.
