పంత్ కు అన్నీ దెబ్బలే, పోరాడిన వికెట్ కీపర్

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జ‌రుగుతున్న చివ‌రి టెస్టులో భార‌త బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ పోరాటం ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా బౌల‌ర్లు బాడీలైన్ బంతుల‌తో ఇబ్బంది పెట్టినా.. ధైర్యంగా ఎదుర్కొన్నాడు.

Post Published By: Vencateshg
Updated : 3 January 2025, 8:41 PM IST

Published : 
  • 3 January 2025, 8:41 PM IST

Exit mobile version