ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్ ఐపీఎల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అటు బీసీసీఐకి, ఇటు ఆటగాళ్ళకూ కాసులతో పాటు ఆటపరంగానూ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన లీగ్ ఇది…