TTD: వెంకన్న ది గ్రేట్.. తిరుమలకు సెప్టెంబర్లో భారీ ఆదాయం..!
సెప్టెంబర్లో రూ.100 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు టీటీడీ తెలిపింది. హుండీ ద్వారా రూ.111.65 కోట్లు వచ్చినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సెప్టెంబర్లో శ్రీవారిని 21.01 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.