ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ లో వేలం జరగనుండగా… ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలో ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రతీ ఫ్రాంచైజీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పేలా లేదు.