రోహిత్ పై ఎలాంటి ఒత్తిడి లేదు.. భారత బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..!
ఇంగ్లాండ్తో ఆదివారం జరగనున్న మూడో వన్డే మ్యాచే అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మకు ఆఖరి మ్యాచ్ అని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెలక్టర్ల వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికల్లో హిట్మ్యాన్ లేడని, ఇంగ్లాండ్ సిరీసే ఆఖరిది