రిప్లేస్ మెంట్ అతడేనా ? రోహిత్ స్థానంలో రుతురాజ్

ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ తేలిపోయాడు. కెప్టెన్ గా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైన హిట్ మ్యాన్, బ్యాటర్ గానూ నిరాశపరిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ ఆడిన 3 మ్యాచ్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Post Published By: Vencateshg
Updated : 7 January 2025, 6:11 PM IST

Published : 
  • 7 January 2025, 6:11 PM IST

Exit mobile version