Jayaprakash Narayana: విజయవాడ ఎంపీగా జేపీ..! వైసీపీ ప్లాన్ అదేనా..?

మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చి ఆ మార్పు తనవల్ల కాదని డిసైడే రాజకీయాలకు దూరంగా ఉంటన్న లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మరోసారి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంటరవుతున్నారా..? వైసీపీ మద్దతుతో ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారా..? ఇప్పుడిదే టాక్ ఏపీ పాలిటిక్స్‌లో ట్రెండింగ్ ఉంది.

Post Published By: Srikar Creator
Updated : 6 August 2023, 8:24 PM IST

Published : 
  • 6 August 2023, 8:24 PM IST

Exit mobile version