Kangana Ranaut: పైర్ బ్రాండ్ పెళ్లి చేసుకోబోతుందా.. అసలు నిజమేంటి..?
ఎప్పుడు వివాదాలను కొని తెచ్చుకొనే పనిలో ఉండే ఈ బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొట్టడం వైరల్‌గా మారింది. కంగనా కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోషన్‌తో ప్రేమాయణం నడిపింది.