Prakash Raj: బీజేపీలోకి ప్రకాష్ రాజ్.. ఈ ప్రచారంలో నిజమెంత..?

స్కిన్ డాక్టర్ అనే ఒక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ నుంచి గురువారం.. ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారని ట్వీట్ వచ్చింది. క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు.

Post Published By: narender Thiru
Updated : 5 April 2024, 5:35 PM IST

Published : 
  • 5 April 2024, 5:35 PM IST

Exit mobile version