Rashmika, Srili Cold war : రష్మిక, శ్రీలీల మధ్య కోల్డ్‌ వార్‌..?

హీరోయిన్‌ను పలకరించాలంటే ఏ సినిమా చేస్తున్నావని అడుగుతారు. కానీ.. శ్రీ లీలను ఏ హీరోతో చేయడం లేదని అడగాలి. శ్రీలీల సెట్స్‌కు టైంకు వస్తుందిగానీ.. ఏ సెట్‌కు వస్తుందో అంటూ సెటైర్‌ వేస్తాడు ఓ హీరో. ఇలా అందరూ శ్రీలీల సినిమాల గురించే మాట్లాడుకునేలా.. లెక్కకు మించి మూవీస్ చేస్తోంది. ఇలా స్టార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తూ.. టాప్‌ ప్లేస్‌కు చేరింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 September 2023, 4:17 PM IST

Published : 
  • 30 September 2023, 4:17 PM IST

Exit mobile version