ఇలాగేనా ఫీల్డింగ్ సెటప్ ? రోహిత్ పై మాజీ క్రికెటర్ల ఫైర్
గబ్బా టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. బౌలర్లు విఫలమైన వేళ ఆస్ట్రేలియా భారీస్కోర్ సాధించగా… అటు బ్యాటర్లు కూడా చేతులెత్తేశారు. అంచనాలు పెట్టుకున్న టాపార్డర్ లో రాహుల్ తప్పిస్తే మిగిలినవారంతా నిరాశపరిచారు.