Sadhguru: ఆస్పత్రిలో చేరిన సద్గురు.. బ్రెయిన్‌కు సర్జరీ..

సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కొంతకాలంగా తలనొప్పి, వాంతులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనకు స్కానింగ్ నిర్వహించగా.. బ్రెయిన్‌లో సమస్య ఉన్నట్లు వైద్యులు గమనించారు.

Post Published By: narender Thiru
Updated : 20 March 2024, 6:59 PM IST

Published : 
  • 20 March 2024, 6:59 PM IST

Exit mobile version