మెల్ బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది టీమిండియా… టాపార్డర్ ను లేపేశాం ఇక ఫాలో ఆన్ ఆడించేద్దాం అనుకున్న కంగారూల ఆశలపై తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి నీళ్ళు చల్లాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ చేయడమే కాదు జట్టును ఫాలో ఆన్ ముప్పు నుంచి తప్పించాడు.
