మాతో పెట్టుకోవద్దు, ఆసీస్ కు జడేజా వార్నింగ్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి మొదలుకానుంది. హ్యాట్రిక్ కోసం టీమిండియా ఉవ్విళ్ళూరుతుంటే… ఎట్టపరిస్థితుల్లోనూ ఈ సారి కప్ గెలవాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. తొలిసారి ఆస్ట్రేలియా జట్టు టీమిండియాను చూసి భయపడుతోంది.

Post Published By: Vencateshg
Updated : 11 November 2024, 4:46 PM IST

Published : 
  • 11 November 2024, 4:46 PM IST

Exit mobile version