Jagan vs Sharmila : జగన్ నాశనమే షర్మిల టార్గెట్‌..!

అన్న వదిలిన బాణాన్ని అని అప్పుడెప్పుడో చెప్పిన షర్మిల (Sharmila).. ఇప్పుడు అదే అన్నకు బళ్లెంగా మారింది. ఎంతలా గుచ్చుకుంటుంది అంటే.. బయటకు చెప్పలేరు.. గట్టిగా అనలేరు అన్నట్లుగా తయారయింది జగన్ పరిస్థితి అనే టాక్‌ వినిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. జగన్‌ను గద్దె దించడం కాదు కదా.. జగన్‌ను రాజకీయంగా నాశనం చేయడమే తన టార్గెట్‌ అన్నట్లుగా కనిపిస్తున్నారు షర్మిల.

Post Published By: Suresh Dialtelugu
Updated : 28 January 2024, 12:24 PM IST

Published : 
  • 28 January 2024, 12:24 PM IST

Exit mobile version