ఐసీసీలో జైషా శకం షురూ ఛైర్మన్ గా బాధ్యతల స్వీకరణ

అంతర్జాతీయ క్రికెట్ లో బీసీసీఐ ఆధిపత్యం ఎప్పుడూ ఉండేదే… అది ఆటలోనైనా, అడ్మినిస్ట్రేషన్ లోనైనా భారత దే పైచేయి… దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్. , శశాంక్ మనోహర్ ఇలా ఎప్పటికప్పుడు బీసీసీఐ ప్రముఖులంతా ఐసీసీలో చక్రం తిప్పారు. ఇప్పుడు మరోసారి భారత క్రికెట్ బోర్డు హవా మొదలైంది.

Post Published By: Vencateshg
Updated : 2 December 2024, 1:38 PM IST

Published : 
  • 2 December 2024, 1:38 PM IST

Exit mobile version