JANASENA YOUTUBE: జనసేన యూట్యూబ్‌ ఛానెల్ హ్యాక్‌.. ఇది ఎవరి పని..?

జనసేన పార్టీ ఛానల్‌ ప్లేస్‌లో మైక్రో స్ట్రాటజీ అనే పేరు కనిపిస్తోంది. జనసేన పేరుతో యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసినా.. ఛానల్‌ కనిపించడంలేదు. ఇప్పటికే ఆ ఛానల్‌లో ఉన్న వీడియోలు డిలిట్‌ అయ్యాయి. దీంతో జనసైనికులు ఆందోళనకు గురవుతున్నారు.

Post Published By: narender Thiru
Updated : 13 April 2024, 6:36 PM IST

Published : 
  • 13 April 2024, 6:36 PM IST

Exit mobile version