కాంతార.. చిన్న సినిమాగా వచ్చి బాక్సాపీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భూతకోలా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ.. అంచనాలకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. సినిమా విడుదలైనప్పుడు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేవలం కన్నడలోనే సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. కానీ న వారం తర్వాత మిగతా భాషల్లో ఈ సినిమా విడుదలై ఒక సంచలనం క్రియేట్ చేసింది.

Junior NTR in Kantara prequel..