Kavya Maran : ఓటమి బాధతో కావ్యా పాప కన్నీళ్లు

ఐపీఎల్ 17వ సీజన్‍‍లో ధనాధన్ ఆటతో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్‍లో మాత్రం నిరాశపరిచింది. తుదిపోరులో అన్ని విభాగాల్లో విఫలమై ఘోరంగా కోల్‍కతా నైట్‍రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 May 2024, 1:30 PM IST

Published : 
  • 27 May 2024, 1:30 PM IST

Exit mobile version