ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం గురించి మాట్లాడినప్పుడల్లా అన్నదాతలపై ఆయన కురిపించే ప్రేమను చూసి ముచ్చటేస్తుంది. స్వయంగా రైతు కుటుంబం నుంచి రావడం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలుతూనే ఫామ్ హౌస్‌లో వ్యవసాయం చేయడం చూస్తే రైతుల గురించి ఇంతకంటే గొప్పగా ఆలోచించే నాయకుడు మరొకరు ఉంటారా అనిపిస్తుంది.

KCR Government Arrest to Formers in Telangana