SCHOOL TEACHERS : స్కూల్లో తన్నుకున్న టీచర్లు… ఏడుగురికి గాయాలు !
మంచిగా చదువుకోవాలి… ఎవరితో గొడవ పడొద్దు… ఇలాంటి మంచి బుద్దులు చెప్పే విద్యాసంస్థలో టీచర్లే కొట్టుకున్న సంఘటన కేరళలో జరిగింది. విద్యార్థుల ముందే జరిగిన ఈ గొడవలో ఏడుగురు ఉపాధ్యాయులు గాయపడ్డారు.