కేజీఎఫ్-3 2025లో రిలీజ్ అవుతుందని హోంబలే ఫిల్మ్స్ అధికార ప్రతినిధి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. ఈ డేట్ ఇచ్చినప్పటి నుంచి అన్నీ అనుమానాలే. 2025లోగా ప్రశాంత్ నీల్ సలార్ కాకుండా రెండు సినిమాలతో వస్తాడా? కెజిఎఫ్3 కంటే ముందే ఎన్టీఆర్ సినిమా వస్తుందా..? కేజీఎఫ్-3 వస్తుందా..?

KGF 3 will release in 2025 the official spokesperson of Hombale Films has given an exciting update Ever since this date was given everything is in doubt