తొక్కలో కెప్టెన్సీ చేస్తున్నాడు, పటిదార్ పై కోహ్లీ గరం గరం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్‌పై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది.. మైదానంలోనే రజత్ పటీదార్‌ కెప్టెన్సీని తప్పుబడుతూ గట్టిగా అరిచేసాడు.

Post Published By: Vencateshg
Updated : 12 April 2025, 7:34 AM IST

Published : 
  • 12 April 2025, 7:34 AM IST

Exit mobile version