తెలంగాణా కాంగ్రెస్ లో వర్గాలు బయటపడుతున్నాయా…? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొందరు వ్యతిరేకిస్తున్నారా…? తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం