KP Chowdary: టాలీవుడ్‌ సెలబ్రిటీలతో లింకేంటి.. KP చౌదరి విచారణలో విస్తుపోయే నిజాలు..

డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సినీ నిర్మాత కేపీ చౌదరి అలియాస్‌ కృష్ణప్రసాద్‌ కేసులో నిజాలు బయటికి వచ్చే టైం దగ్గర పడింది. హైకోర్ట్‌ ఆదేశాలతో కేపీ చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ ప్రారంభించేందుకు చర్లపల్లి జైలు నుంచి కేపీ చౌదరిని రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. చాలా మంది సెలబ్రిటీస్‌తో సన్నిహిత సంబంధాలున్న కేపీ చౌదరి.. విచారణలో ఎలాంటి విషయాలు బయట పెడతారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

Post Published By: Srikar Creator
Updated : 22 June 2023, 5:59 PM IST

Published : 
  • 22 June 2023, 5:59 PM IST

Exit mobile version