Krish Jagarlamudi: ఇంకా ఎవరున్నారు..? డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు
క్రిష్ మాత్రం.. తాను హోటల్‌కి ఫ్రెండ్స్‌ని కలవడానికి మాత్రమే వెళ్ళానంటున్నారు. అరగంటలో డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలిపారు. హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీలో FIR ఇప్పటిదాకా 10మంది పేర్లు చేర్చారు పోలీసులు.