పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ (Cricketer) షోయబ్ మాలిక్ (Shoaib Malik) తో విడిపోయిన తర్వాత మొదటిసారిగా రెండు ఎమోషనల్ పోస్ట్స్ చేసింది భారత టెన్నిస్ (Indian Tennis) స్టార్ సానియా మీర్జా (Sania Mirz) . షోయబ్.. తన మూడో ప్రియురాలు నటి సనా జావెద్ ను పెళ్ళి చేసుకున్నట్టు షాక్ ఇచ్చాడు.
Looking in the mirror...Sania Mirza's emotional post