Mahalakshmi Scheme: ఫ్రీ బస్‌ ఉండదా..? మహాలక్ష్మి పథకం నిలిపివేయాలని పిటిషన్‌..

తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నాగోల్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఈ పథకానికి వ్యతిరకంగా పిటిషన్ దాఖలు చేశారు. బస్సులలో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించడం వివక్ష కిందకు వస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Post Published By: narender Thiru
Updated : 18 January 2024, 5:15 PM IST

Published : 
  • 18 January 2024, 5:15 PM IST

Exit mobile version