Non Veg In Hyderabad: నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. ఆదివారం మాంసం షాపులు బంద్..!

ఆదివారం నాడు జంట నగరాల పరిధిలోని అన్ని రకాల నాన్‌ వెజ్ షాపులు మూసివేయాలని, అమ్మకాలు నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. దీనికి కారణం ఆ రోజు జైనుల ఆరాధ్య దైవం మహవీర్ జైన్ జయంతి కావడమే.

Post Published By: narender Thiru
Updated : 20 April 2024, 5:11 PM IST

Published : 
  • 20 April 2024, 5:11 PM IST

Exit mobile version