Medaram Jatara 2024: సారీ సమ్మక్క.. మొగుడు బెట్టింగ్‌ మానేయాలని సమ్మక్కకు ముడుపు

ఈ లెక్కింపులో వింత వింత చీటీలు, చెల్లింపులు చూసి సిబ్బంది షాకవుతున్నారు. హుండీ లెక్కిస్తున్న సిబ్బందికి అందులో ఓ చీటీ కనిపించింది. ఏంటా అని ఓపెన్‌ చేస్తే.. ఓ భక్తురాలు తన కోర్కెను చీటీ రూపంలో రాసి హుండీలో వేసింది.

Post Published By: narender Thiru
Updated : 3 March 2024, 4:11 PM IST

Published : 
  • 3 March 2024, 4:11 PM IST

Exit mobile version