WARANGAL : కాంగ్రెస్ కంచుకోట అయిన వరంగల్ లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేనా..?
వరంగల్ లోక సభ సెగ్మెంట్… ఎస్సీ రిజర్వుడ్. ఈ నియోజకవర్గంలో… భూపాలపల్లి, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మొత్తం 18 లక్షల 24 వేల మంది ఓటర్లు ఉన్నారు. 1977లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ప్రధాని పీవీ నరసింహారావు గెలిచారు. 1980లోనూ పీవీ మరోసారి విజయం సాధించారు.