కూతురు హత్యకు తల్లి సుపారీ రివర్స్ లో తల్లినే చంపిన కూతురు ప్రియుడు
అమ్మా లేదు…నాన్న లేడు…అక్కా చెల్లి…తమ్మి లేడు ఏక్ నిరంజన్ అనే పాట ఉంది. బంధాల్లేవ్… బంధుత్వాల్లేవ్… రక్తసంబంధం అంతకన్నా లేదు. ఇప్పుడంతా డబ్బు చుట్టే రిలేషన్లు నడుస్తున్నాయి. ప్రేమించిన వారికి అమ్మైనా…నాన్నైనా…తోడబుట్టిన వారైనా సరే…చంపేస్తున్నారు.