అంబులెన్స్ లేక కొడుకుల మృతదేహాలను.. భుజాలపై మోసిన తల్లిదండ్రులు
78ఏళ్ల స్వతంత్ర్య భారతం.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.. ప్రపంచానికి పెద్దన్న పాత్ర.. ఇవన్నీ రాతల్లో చూపించడానికి.. మాటల్లో చెప్పడానికి బాగానే ఉంటాయ్. కొన్ని సంఘటనలు, విషాదాలు.. స్వతంత్ర్య భారతం సిగ్గుపడేలా అనిపిస్తుంటాయ్.