ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ పేసర్లు రాణించారు. బ్యాటింగ్ లో నిరాశపరిచినా భారత్ బౌలర్ల ఈ మ్యాచ్ లో అదరగొట్టారు. ముఖ్యంగా పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ ఆరు వికెట్లతో కంగారూ టీమ్ ను దెబ్బకొట్టాడు. ఫలితంగా ఆసీస్ ఏ 195 పరుగులకే ఆలౌటైంది.