హైదరాబాద్ లో హైడ్రా మళ్ళీ కూల్చివేతలు మొదలుపెట్టింది. కాస్త సైలెంట్ అయినట్టు అనిపించినా ఇప్పుడు మాత్రం దూకుడుగా వెళ్తోంది హైడ్రా. మాదాపూర్, బోరబండ, బాచుపల్లి, అమీన్ పూర్ లలో ఏకకాలంలో కూల్చివేతలు మొదలుపెట్టింది.