నళిని సడెన్‌గా తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆమె రేవంత్ రెడ్డిని కలవడమే షాకింగ్ విషయమంటే.. ఆయనకు ఓ సీక్రెట్ నివేదిక ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సీఎంను కలిసిన తరువాత తాను ఇచ్చిన రిపోర్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు నళిని.
