జాతీయ జట్టుకు ఆడడం ప్రతీ యువక్రికెటర్ కల… ఆ కల నెరవేరిన క్షణం నుంచి అసలైన సవాల్ మొదలవుతుంది… టీమిండియాలోకి వచ్చేంత వరకూ ఎంత కష్టపడాలో తర్వాత జట్టులో ప్లేస్ ఉండాలంటే అంతకుమించి కష్టపడాల్సిందే… ఎందుకంటే ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ కనీసం నలుగురు పోటీపడుతున్నారు.
