2024 Sankranti Films : సంక్రాంతి బరిలో 8 సినిమాలు అసలు ఏం జరుగుతోంది.

సంక్రాంతి అంటే కామెడీ అయిపోయింది. 365 రోజుల్లో మరో డేట్‌ లేనట్టు.. అందరూ సంక్రాంతికే రావాలని ఫిక్స్‌ అయ్యారు. నాలుగైదు సినిమాలకు చోటుంటే.. ఎనిమిది మంది కర్చీఫ్‌ వేసేశారు.
2024 సంక్రాంతికి ఇంత డిమాండ్‌ వుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. గుంటూరు కారం.. హనుమాన్‌ వంటి సినిమాలు ముందే సంక్రాంతికి వస్తున్నట్టు ఎనౌన్స్‌ చేశాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 October 2023, 10:20 AM IST

Published : 
  • 2 October 2023, 10:20 AM IST

Exit mobile version